i was just coming from shopping. i decided to catch a share auto as its the most economical and sensible thing to do.
i embarked one and sat on the baby seat. after some distance, two women stopped the auto. the driver requested me to sit beside him.
its quite uncomfortable thing to sit beside the driver when u travel in auto but i didnt mind. because its a share auto and u have to adjust sometimes.
but then the unexpected happened.
the driver started the auto and said to me" sorry అండి."
i was bewildered first and then smiled at him.
He said" ఏంటండి చిరునవ్వు విసిరారు నా కేసి...."
"ఇంత వరకు ఎవరూ ఇలా thanks చెప్పలేదు నాకు"అన్నాను.
అతడు నవ్వి " చెప్పడం సంస్కారం సార్!"అన్నాడు ." మీరు సర్దుకున్నారు.నాకు పది రూపాయలు వచ్చాయి. చెప్పాలి కదా..."
నేను మళ్ళీ నవ్వాను.
" ఎం చేస్తూ ఉంటారు మీరు?" అడిగాడు.
జాబ్ వచ్చిందని చెప్పాను.
"మీ future కి all the best సార్! "అన్నాడు.
thanks చెప్పాను.
ఇంతలో నేను దిగాల్సిన చోటు వచ్చేసింది.దిగి అతని గురించి అలోచిస్తూ ఇంటికి వచ్చాను.
communication skills గురించి life skills గురించి special clasees join అయి మరీ నేర్చుకుంటున్నాము.నేర్చుకోగలిగితే జీవితం కంటే మంచి పాఠం ఉండదేమో.......
Wednesday, July 18, 2007
Subscribe to:
Posts (Atom)